ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన.. జగన్ జాబ్ ఎక్కడ అంటూ..
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ తొలిరోజే హాట్ హాట్‌గా నడుస్తోంది.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన.. జగన్ జాబ్ ఎక్కడ అంటూ..
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ తొలిరోజే హాట్ హాట్‌గా నడుస్తోంది. సభ మొదలైన మొదటి క్షణం నుంచే ప్రతిపక్షం ఆందోళనకు దిగింది. వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. క్వశ్చన్ అవర్ తర్వాత చర్చిస్తామని స్పీకర్ చెప్పినప్పటికీ వినకుండా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్ అయ్యిందని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. జగన్.. జాబ్ ఎక్కడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే టీడీపీ సభ్యుల వైఖరిని తప్పబట్టారు బుగ్గన. పక్లార్డులు పట్టుకొని సభలోకి రావడం కరెక్ట్ కాదన్నారు.
Next Story




