కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

X
కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
Highlights
*ఆన్‌లైన్‌లో కాకాని అధ్యక్షతన చర్చించనున్న కమిటీ *ఎస్‌ఈసీపై మంత్రుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఏపీ స్పీకర్ *మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఫిర్యాదులపై చర్చ *మంత్రుల ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయనున్న స్పీకర్
Arun Chilukuri2 Feb 2021 11:18 AM GMT
కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై మంత్రుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ స్పీకర్. ఈ విషయమై ఆన్‌లైన్‌లో కాకాని అధ్యక్షతన మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఫిర్యాదులపై కమిటీ చర్చించనుంది. అనంతరం మంత్రుల ఫిర్యాదును స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Web TitleAP Assembly Privilege Committee to meet today over ministers complaint on SEC Nimmagadda Ramesh
Next Story