ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఫిర్యాదు.. ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం

*ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ఆమోదించిన ప్రివిలేజ్ కమిటీ *మరోసారి నేరుగా ప్రివిలేజ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయం *తర్వాత సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిటీ వెల్లడి

Arun Chilukuri
Published on: 2 Feb 2021 7:39 PM IST
ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఫిర్యాదు.. ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం
X

ఏపీ ఆసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ ఆమోదించింది ఎస్ఈసీ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరించింది. మరోసారి నేరుగా ప్రివిలేజ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. మంత్రుల ఫిర్యాదుపై పూర్తి స్థాయి విచారణ జరపనున్నది కమిటీ. తర్వాత జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story