AP Assembly Sessions: ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions: ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం

Jyothi
Updated on: 15 Sept 2022 12:28 PM IST
AP Assembly Meetings Till 21st of This Month
X

AP Assembly Sessions: ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions: ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఇచ్చే అంశాలు, ప్రభుత్వం చర్చించాలనుకుంటున్న అంశాలు ఒకటేనని బీఏసీ సమావేశంలో సీఎం జగన్‌ అన్నారు. శాసనసభ జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించాలని, అన్ని అంశాలపై చర్చిద్దామని చెప్పారు.


Jyothi

Jyothi

Next Story