AP Assembly: కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: నేడు సభలో 8 బిల్లులను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

Jyothi
Published on: 16 Sept 2022 8:29 AM IST
AP Assembly Meeting on the Second Day
X

AP Assembly: కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేడు సభలో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ ఉండనుంది. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Jyothi

Jyothi

Next Story