AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి కీలక బిల్లులు

AP Assembly Budget Session Likely to Commence From March 4
x

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి కీలక బిల్లులు

Highlights

AP Assembly: ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

AP Assembly: ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను తీసుకురానున్నట్లు సమాచారం. వచ్చే నెల 4న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వం 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కొవిడ్ తీవ్రత లేకపోతే రెండు వారాలకు పైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories