మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

* పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం

Dhatripriya
Published on: 24 Feb 2023 12:48 PM IST
AP Assembly Budget Meetings From March 14
X

మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Budget 2023: మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చ జరపనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story