ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు..

Andhra Pradesh: సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 3:38 PM IST
AP Assembly Approves Bill to Amend Cinematography Law
X

ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు..

Andhra Pradesh: సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బెనిఫిట్‌ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేసింది. ఇకపై సినిమా ఏదైనా టికెట్‌ ఒకటే రేటు ఉండబోతోంది. అలాగే అన్ని టికెట్లు ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నారు. రోజుకు 4 షోలకు మాత్రమే అనుమతిచ్చారు. దీంతో విడుదలకు సిద్ధమైన పెద్ద సినిమాలపై ఎఫెక్ట్ భారీగా పడనుంది. రానున్న రోజుల్లో పుష్ప, ఆచార్య, ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story