AP Assembly: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: బడ్జెట్ పై సమాధానం ఇవ్వనున్న ఆర్ధిక మంత్రి బుగ్గన

Jyothi
Published on: 19 March 2023 7:54 AM IST
AP Assembly 6th Day Sessions
X

AP Assembly: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఆరోరోజు సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నారు. ఈరోజు రెండు బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో భూ సర్వేపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై కూడా సభలో స్వల్పకాలిక చర్చ చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story