AP Budget: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌

AP Budget: 2023- 24 వార్షిక బడ్జెట్ రూ. 2 లక్షల 79 వేల 279 కోట్లు

Jyothi
Published on: 16 March 2023 10:59 AM IST
AP Annual Budget with Rs.2 lakh 79 thousand 279 crores
X

AP Budget: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌

AP Budget: ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2లక్షల 79 వేల279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో మొదలెట్టిన బుగ్గన తరువాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమ్మవడి పథకానికి 6,500 కోట్లు రూపాయలు, ధర స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు.

Jyothi

Jyothi

Next Story