AP Exams: ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

AP 10th And Intermediate Exam Schedule Released
x

AP Exams: ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Highlights

AP Exams: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను మార్చి 31లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్య నారాయణ ప్రకటించారు.

AP Exams: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను మార్చి 31లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్య నారాయణ ప్రకటించారు. మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు, మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

18-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (గ్రూప్‌-A)

18-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (కాంపోజిట్‌ కోర్స్‌)

19-03-2024 - సెకండ్‌ ల్యాంగ్వేజ్‌

20-03-2024 - ఇంగ్లీష్‌

22-03-2024 - గణితం

23-03-2024 - ఫిజికల్‌ సైన్స్‌

26-03-2024 - బయోలాజికల్‌ సైన్స్‌

27-03-2024 - సోషల్‌ స్టడీస్‌

28-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (కాంపోజిట్‌ కోర్స్‌)

28-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

30-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

30-03-2024 - ఎస్‌ఎస్‌సీ వొకేషనల్‌ కోర్స్‌ (థియరీ)

Show Full Article
Print Article
Next Story
More Stories