Tammineni Sitaram: ఎమ్మెల్యేలు కోర్టులకు వెళ్లినా.. నా నిర్ణయమే ఫైనల్

Tammineni Sitaram: అనర్హత వేటు విషయంలో నా నిర్ణయమే ఫైనల్

Shekhar G
Published on: 27 Feb 2024 6:25 PM IST
Any Further Defection Is Inevitable Says Tammineni Sitaram
X

Tammineni Sitaram: ఎమ్మెల్యేలు కోర్టులకు వెళ్లినా.. నా నిర్ణయమే ఫైనల్

Tammineni Sitaram: వైసీపీ ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని తెలిపారు. అనర్హత వేటు విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్నామ్న తమ్మినేని... ఇకపై ఫిరాయింపులకు పాల్పడితే వేటు తప్పదన్నారు. ఎమ్మెల్యేలు కోర్టులకు వెళ్లినా.. తన నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. వారు సమయం ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని.. తనకున్న విచక్షణా అధికారం మేరకే నిర్ణయం తీసుకున్నానంటున్న ఏపీ స్పీకర్ తమ్మినేని.

Shekhar G

Shekhar G

Next Story