Loan Apps Harassment: లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

Loan Apps Harassment: ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Jyothi
Published on: 4 Jan 2023 12:03 PM IST
Another Victim of loan Apps Harassment in Chittoor
X

Loan Apps Harassment: లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

Loan Apps Harassment: లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పెనుమూరుకు చెందిన జానకిరామ్‌.. ఓ లోన్‌యాప్‌ ద్వారా 80వేలు అప్పు తీసుకున్నాడు. అయితే.. అప్పు తీర్చకపోవడంతో యువకుడిని లోన్‌యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో.. మనస్తాపానికి గురైన జానకిరామ్.. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేనంటూ సూసైడ్‌ నోట్‌లో తెలిపాడు మృతుడు జానకిరామ్.

Jyothi

Jyothi

Next Story