CM Jagan: జగన్‌ ఆస్తుల కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు

CM Jagan: వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జిషీట్లు * సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా విచారణ జరిపిన ఈడీ

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 2:11 PM IST
Another Two Charge Sheets Filed on CM Jagan
X

సీఎం జగన్ పై మరో రెండు ఛార్జ్ షీట్లు (ఫైల్ ఇమేజ్)

CM Jagan: జగన్‌ ఆస్తుల కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా విచారణ చేపట్టింది. మనీలాండరింగ్‌ అభియోగాలతో ఛార్జిషీట్లు దాఖలు కాగా.. ఇప్పటికే ఏడు ఛార్జిషీట్లపై సీబీఐ, ఈడీ కోర్టు విచారణ చేస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story