విశాఖ సాయి ప్రియ కేసులో మరో ట్విస్ట్

Visakhapatnam: సాయి ప్రియ తండ్రి అప్పలరాజుపై కేసు నమోదు

Jyothi
Published on: 30 Aug 2022 11:20 AM IST
Another Twist in the Visakha Sai Priya Case
X

విశాఖ సాయి ప్రియ కేసులో మరో ట్విస్ట్

Visakhapatnam: విశాఖ సాయి ప్రియ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సాయి ప్రియ తండ్రి అప్పలరాజుపై కేసు నమోదైంది. కూతురు ప్రేమ వ్యవహరం తెలిసిన దాచిపెట్టి బాధ్యతరహిత్యంగా వ్యవహరిచాడు అప్పలరాజు. ఉద్దేశపూర్వకంగానే జిల్లా యంత్రాంగాన్ని, పోలీసులను, కోస్ట్ గార్డ్‌ను తప్పుదోవ పట్టించడంపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.



Jyothi

Jyothi

Next Story