Purandeswari: మరో సీటు ప్లీజ్.. ఏపీ బీజేపీ కొత్త ప్రతిపాదన

Purandeswari: ఏపీలో కూటమి గెలుపు ఖాయం

Shashank Gullapelli
Published on: 27 March 2024 10:03 PM IST
Another Seat please AP BJP New Proposal
X

 Purandeswari: మరో సీటు ప్లీజ్.. ఏపీ బీజేపీ కొత్త ప్రతిపాదన

Purandeswari: తాము 10 సీట్లు అడిగామని....అదనంగా సీట్లు ఇస్తే సంతోషిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. సీనియర్లతో కలిసి ఎన్నికలపై చర్చించామని తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు చెప్పారు. ఏపీలో కూటమి గెలుపు ఖాయమన్నారు పురందేశ్వరి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story