Chandrababu: IRR కేసులో హైకోర్టులో మరోసారి విచారణ

Chandrababu: చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్‌పై విచారణ

Jyothi
Published on: 24 Nov 2023 9:24 AM IST
Another Hearing in the High Court in the IRR case
X

Chandrababu: IRR కేసులో హైకోర్టులో మరోసారి విచారణ 

Chandrababu: IRR కేసులో నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. చంద్రబాబు మధ్యంతర, ముందుస్తు బెయిల్‌పై విచారణ జరగనుంది. నిన్నటి వాదనలకు నేడు కొనసాగింపు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు A-2గా ఉన్నారు. కాగా... చంద్రబాబు తరుపు వాదనలు నిన్ననే ముగియగా... నేడు ఏజీ వాదనలు వినిపించనున్నారు.

Jyothi

Jyothi

Next Story