Vijayawada: విజయవాడ సంకల్ప సిద్ధిపై మరో కేసు

Another Case Against Vijayawada Sankalpa Siddhi
x

Vijayawada: విజయవాడ సంకల్ప సిద్ధిపై మరో కేసు

Highlights

Vijayawada: స్కీమ్‌లతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదు

Vijayawada: విజయవాడ సంకల్ప సిద్ధిపై మరో కేసు నమోదు చేశారు సూర్యరావుపేట పోలీసులు. స్కీమ్‌లతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని.. తిరుపతికి చెందిన పుష్పలత అనే యువతి కంప్లయింట్‌తో కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి 3 లక్షలకు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో.. సంకల్ప సిద్ధి ఇ-కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories