జగన్‌పై దాడి కేసు.. వివరాలు తెలిపినవారికి రివార్డు ప్రకటన
Jagan Attack: రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించిన పోలీసులు
జగన్‌పై దాడి కేసు.. వివరాలు తెలిపినవారికి రివార్డు ప్రకటన
Jagan Attack: ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడి చేసిన వివరాలు తెలిపిన వారి తెలియజేయాలంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్. దాడి చేసినవారి సమాచారం తెలిపితే 2 లక్షల రూపాయల నగదు బహుమతి అందిస్తామంటూ ప్రకటన చేశారు. ఇక సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు పోలీసులు. నిందితులను పట్టుకునేందు దోహదపడే అంశాలను తెలియజేయాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.
Next Story




