సత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్ టెంపుల్ వద్ద అన్నక్యాంటీన్

*పేదలకు అన్నం వడ్డిస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు

Jyothi
Published on: 8 Sept 2022 10:55 AM IST
Anna Canteen at Puttaparthi in Sathya Sai District
X

సత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్ టెంపుల్ వద్ద అన్నక్యాంటీన్

Puttaparthi: పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని హనుమాన్ టెంపుల్ వద్ద మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. పేదలకు ఉచితంగా భోజనం పెట్టారు. పేద ప్రజల కడుపు నింపాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి బాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్ట కొట్టిందన్నారు. వైసిపి నాయకులు అన్న క్యాంటీన్లను అడ్డుకుంటే ప్రజలే బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story