Anil Kumar Yadav: టికెట్ కోసం నారాయణ రూ.150 కోట్లు ఇచ్చారు

Anil Kumar Yadav Comments on Narayana
x

Anil Kumar Yadav: టికెట్ కోసం నారాయణ రూ.150 కోట్లు ఇచ్చారు

Highlights

Anil Kumar Yadav: నేనే పోటీ చేస్తున్నానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా..?

Anil Kumar Yadav: మాజీ మంత్రి నారాయణపై ఎమ్మెల్యే అనిల్ హాట్ కామెంట్స్ చేశారు. టికెట్ కోసం నారాయణ 150 కోట్లు ఇచ్చారని... నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నా.. దమ్ముంటే కాస్కోండంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే అనిల్. జనసేన నేత మనుక్రాంత్ కాకుండా... తానే పోటీ చేస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా నారాయణకు ఉందా అంటూ చాలెంజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories