టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ..!

Tirumala: టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2022 1:01 PM IST
Anil Kumar Singhal Takes Charge as TTD EO FAC
X

టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ..!

Tirumala: టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం సింఘాల్ తో ఈవో(ఎఫ్ఏసి) ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం, జెఈవో సదా భార్గవి కలిసి ఈవో సింఘాల్ కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story