Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం ఆర్టీపీసీఆర్‌ టెస్టులు: అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Andhra Pradesh: కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర హెల్త్ సెక్రటరీ అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు.

Sandeep Eggoju
Published on: 28 April 2021 7:05 PM IST
Andhra Pradesh: Anil Kumar Singhal said that It Has Been Decided To Do 100 Percent RTPCR Tests In Andhra Pradesh.
X

అనిల్ సింఘాల్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర హెల్త్ సెక్రటరీ అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ ఆస్పత్రులను కోవిడ్ కేంద్రాలుగా మార్చినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు. ఆస్పత్రుల్లోని ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను భారీగా అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 100శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించాం అన్న అనిల్ కుమార్ సింఘాల్.. రాష్ట్రంలో 28వేల 994 రెమిడెసివర్‌ డోసులు రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story