Anil Kumar: చంద్రబాబు పని అయిపోయింది

Anil Kumar: చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

Jyothi
Published on: 5 Sept 2023 12:06 PM IST
Anil Kumar Fire On Chandrababu
X

Anil Kumar: చంద్రబాబు పని అయిపోయింది

Anil Kumar: చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఐటీ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా.. చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు సంస్థలతో జరిగిన లావాదేవీలే 118కోట్ల రూపాయలని ఐటీ తేల్చిందని.. ఐదేళ్ల వ్యవహారం తీస్తే వేల కోట్ల దోపిడీ బయటకు వస్తుందన్నారు అనిల్ కుమార్.

Jyothi

Jyothi

Next Story