West Godavari: అంగన్‌వాడీ కేంద్రంలో ఓ పాపను చితకబాదిన టీచర్

* టాయిలెట్‌ పోసిందని పాపను కొట్టిన వైనం * గతంలో కూడా పిల్లలను కొట్టేదని చెబుతున్న తల్లిదండ్రులు

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 2:15 PM IST
Anganwadi Teacher Beaten a Student in West Godavari | Today Andhra Pradesh News
X

అంగన్‌వాడీ కేంద్రం (ఫైల్ ఫోటో)

Anganwadi Teacher - West Godavari: అంగన్‌వాడీ కేంద్రంలో ఓ పాపను చితకబాదింది టీచర్. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో జరిగిందీ ఘటన. పాప టాయిలెట్ పోసిందని చితకబాదింది అంగన్‌వాడీ టీచర్. విషయం తెలుసుకున్న టీచర్‌పై మండిపడుతున్నారు. అయితే గతంలో కూడా కొంతమంది పిల్లలను టీచర్ కొట్టేదని, అంగన్‌వాడీ సరుకులు ఇవ్వకుండా ఇచ్చినట్లు రిజస్టర్‌‌లో రాసేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story