Anganwadi: ఏపీలో 9వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె

Anganwadi Strike Enters 9Th Day In AP
x

Anganwadi: ఏపీలో 9వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె

Highlights

Anganwadi: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌

Anganwadi: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తాడిపత్రిలో మెడకు ఉరి తాళ్ళు వేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతూ..అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories