Visakhapatnam: రణరంగంగా మారిన విశాఖ కలెక్టరేట్

Visakhapatnam: కలెక్టరేట్ ముట్టడికి అంగన్‌వాడిల యత్నం

Rama Rao
Published on: 7 March 2022 5:59 PM IST
Anganwadi protest in Vizag | AP News Today
X

రణరంగంగా మారిన విశాఖ కలెక్టరేట్

Visakhapatnam: అంగన్ వాడి కార్యకర్తల ఆందోళనతో విశాఖ కలెక్టరేట్ రణరంగంగా మారింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడి కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులకు, అంగన్ వాడి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం సరైన హామీ ఇవ్వాలని అంగన్‌వాడిలు డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story