AP High Court: ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసు విచారణ వాయిదా
AP High Court: తీర్పును రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
AP High Court: ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసు విచారణ వాయిదా
AP High Court: అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కావాలని చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ చేసింది. బెయిల్‌పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. రేపు తీర్పుఇస్తామని.. తెలిపింది. దీంతో చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా.. లేదా అనేది ఉత్కంఠగా మారింది.
Next Story




