గ్రామ వాలంటీర్లకు ఇక డ్రెస్ కోడ్..

అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది....
అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా వాలంటీర్ వ్యవస్థను పరిచయం చేసింది. సంక్షేమ ఫలాలన్నీ వాలంటీర్ల ద్వారానే అందించేలా మార్పులు తీసుకొచ్చింది. అనుకున్నట్లుగా తగిన ఫలితాలను కూడా అందుకోగలుగుతోంది. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను మరింత మార్పులతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. గ్రామ సచివాలయ వ్యవస్థను కలర్‌ఫుల్‌గా మార్చేందుకు సిద్ధమవుతోంది.
గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది న్యూ లుక్‌తో కనిపించేలా డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పురుషులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళలకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ ఉండేలా డ్రెస్ కోడ్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వారి శాఖలు తెలిసేలా ట్యాగ్ కలర్స్ కూడా చేర్చనున్నట్లు తెలుస్తోంది.
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
కేటీఆర్ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను...
2 July 2022 1:45 PM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో...
2 July 2022 12:30 PM GMTవిజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
2 July 2022 11:59 AM GMT