భోజనం పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

భోజనం పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
x
Highlights

ఎస్.రాయవరం: మండలం కేంద్రంకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ-2 అభ్యర్థి దుబాసి జ్యోతి చేతుల మీదుగా 200 మందికి...

ఎస్.రాయవరం: మండలం కేంద్రంకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ-2 అభ్యర్థి దుబాసి జ్యోతి చేతుల మీదుగా 200 మందికి భోజనాలు అందించారు. కరోనా కట్టడికై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, ఆశా వర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పాదచారులకు, పేదలకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబాసి రమేష్, కర్రి శ్రీను, గాలి దివాణం, టీచర్ కర్రి శ్రీను, భీమరశెట్టి శ్రీనువాసు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories