Andhra Pradesh: 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: స్కూళ్లల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 19 April 2021 4:48 PM IST
Andhra Pradesh schools closed for classes 1 to 9 From Tomorrow
X

Andhra Pradesh: 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: స్కూళ్లల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతానికి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story