AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
Live Updates
- 14 March 2021 9:55 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయవాడ:
* విజయవాడ లయోల కళాశాలలో
* కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..
* ఆలస్యం అవుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
* మూడు గంటలుగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.
* 64 డివిజన్ల పరిధిలో సగం కూడా పూర్తికాని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.
* మొదటి రౌండ్ ఫలితాలు తో కలిపి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడించనున్న రిటర్నింగ్ అధికారి..
- 14 March 2021 9:54 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
* 23వార్డు టిడిపి అభ్యర్థి మురుకొండ రమేష్ గెలుపు
- 14 March 2021 9:53 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
* 2 వార్డు వైసీపీ అభ్యర్థి కోడూరి శివ రామ కృష్ణ తులసి ప్రసాద్ గెలుపు
- 14 March 2021 9:52 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
* 1వార్డు టిడిపి అభ్యర్థి బొండాడ సత్యనారాయణ గెలుపు
- 14 March 2021 9:52 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
* 14వార్డు వైసీపీఅభ్యర్థి బిరా అరుణ గెలుపు
- 14 March 2021 9:51 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
3వార్డు వైసీపీ వరిగేటి లలిత కుమారి గెలుపు
- 14 March 2021 9:49 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
నెల్లూరు:
- ఆత్మకూరు మున్సిపాలిటీలో 4 వార్డులో ఫలితాలు విడుదల.
* 8,11,15,17వ వార్డు వైసిపి కైవశం.
* 8వ వార్డు వైసీపీ అభ్యర్థి పుచ్చలపల్లి రాధిక టిడిపి అభ్యర్థి చిట్టమూరు శశికళ పై 386 ఓట్ల మెజార్టీతో గెలుపు.
* 11వ వార్డు నుండి వైసీపీ అభ్యర్థి గుడి సంధ్య టిడిపి అభ్యర్థి ఆత్మకూరు మైతిలి పై 216 ఓట్ల మెజార్టీతో గెలుపు.
* 15 వార్డు నుండి వైసీపీ అభ్యర్థి గోపారం వెంకట రమణమ్మ సమీప టీడీపీ అభ్యర్థి చంద్ర పార్టీ మంగమ్మ పై 285 ఓట్ల మెజార్టీతో గెలుపు.
* 17వ వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ సర్దార్ సమీప టీడీపీ అభ్యర్థి ఖాదర్ భాష పై 577 మెజార్టీ గెలుపు.
- 14 March 2021 9:47 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
పశ్చిమ గోదావరి:
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ..
* 4 వ వార్డు జనసేన గెలుపు(వలవల తాతాజీ)
* 5 వ వార్డు టీడీపీ గెలుపు(రమాదేవి)
* 3 వ వార్డు వైసీపీ గెలుపు (రమాదేవి)
- 14 March 2021 9:46 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
14వార్డు వైసీపీఅభ్యర్థి బిరా అరుణ784 గెలుపు
- 14 March 2021 9:45 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కొవ్వూరు మున్సిపాలిటీ..
1వార్డు టిడిపి అభ్యర్థి బొండాడ సత్యనారాయణ400 గెలుపు



