Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టుకు ఏపీ మంత్రులు

Pulichintala Project: 16వ గేటును పరిశీలించిన వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని

Sandeep Eggoju
Updated on: 5 Aug 2021 3:51 PM IST
Andhra Pradesh Ministers Going to Visit the Pulichintala Project
X

పులిచింతల ప్రాజెక్టు పరిశీలించిన ఏపీ మంత్రులు (ఫోటో ది హన్స్ ఇండియా)

Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నానితో కలిసి ప్రాజెక్టు 16వ గేటును పరిశీలించారాయన. నీటిమట్టం తగ్గిస్తే తప్ప గేటును అమర్చే అవకాశం ఉండదన్నారు. ఇక మెకానికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్న మంత్రి పేర్ని నాని.. అన్ని గేట్లను పరిశీలించాల్సి ఉందని తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story