logo
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 21న ఏవోబీ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

ఈ నెల 21న ఏవోబీ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
X
Highlights

ఏవోబీలో ఈ నెల 12న జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు...

ఏవోబీలో ఈ నెల 12న జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. అధికార ప్రతినిధి ఏవోబీ ఎస్‌జెడ్‌సీ కైలాసం పేరిట లేఖను విడుదల చేశారు. నిద్రలో ఉన్న మావోయిస్టులను చుట్టుముట్టి దారుణంగా కాల్పులు జరిపి హతమార్చడంతో పాటు.. గ్రామానికి చెందిన మరో పసిపాపను కూడా చంపారని లేఖలో పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు, బలవంతపు లొంగుబాట్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


Web TitleAndhra Pradesh: Maoists call for bandh AOB on December 21
Next Story