Andhra Pradesh: సీఎం క్యాంపు కార్యాలయానికి ఏపీ ఉద్యోగ సంఘాలు

Andhra Pradesh: తమ సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరే అవకాశం

Sandeep Eggoju
Updated on: 13 Oct 2021 1:57 PM IST
Andhra Pradesh Job Unions Going to CM Camp Office
X

సీఎం క్యాంపు ఆఫీసుకు ఏపీ ఉద్యోగ సంఘాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. దీంతో సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించనున్నారు నేతలు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పీఆర్‌సీ అమలుతో పాటు డీఏ బకాయిలు చెల్లింపు, సీపీఎస్ రద్దు లాంటి పలు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story