AP Group 1 Interview: గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే

AP Group 1 Interview: గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 6:22 PM IST
High Court stays on group 1 interviews
X

ఏపీ హైకోర్టు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

AP Group 1 Interview: గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్రియను 4 వారాల పాటు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఆన్సర్‌ పేపర్స్‌ వాల్యువేషన్‌ ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప‌బ్లిక్ క‌మిష‌న్‌ను ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story