మాజీ మంత్రి నారాయణ విచారణకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతి

Andhra Pradesh High Court: మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది.

Arun Chilukuri
Published on: 16 Nov 2022 6:45 PM IST
Andhra Pradesh High Court Says Aye to Probe on Narayana
X

మాజీ మంత్రి నారాయణ విచారణకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతి

Andhra Pradesh High Court: మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్‎లో అక్రమాలకు పాల్పడ్డారని నారాయణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని గతంలోనే నోటీసులు ఇచ్చారు. సీఐడీ విచారణను సవాల్ చేస్తూ నారాయణ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపి సీఐడీ దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story