Top
logo

మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఆళ్లనాని

మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఆళ్లనాని
X
Highlights

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పాడేరులో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని...

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పాడేరులో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ పేదలందరికీ వైద్యం అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వెయ్యి రూపాయలకు మించి జరిపే వైద్య సేవలను ఆరోగ్య శ్రీ కి జతచేశామన్నారు.

ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి వెంట మంత్రి అవంతి శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలఓి్మ, మాజీ మంత్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


Web TitleAndhra Pradesh Health Minister Alla Nani visits medical college land which has alloted in Paderu
Next Story