హోలీ సంబరాలకు దూరం ఏపీ గవర్నర్ కార్యాలయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

S. Srikanth
Updated on: 8 March 2020 3:37 PM IST
హోలీ సంబరాలకు దూరం ఏపీ గవర్నర్ కార్యాలయం
X
biswabhusan File Photo

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 10న హోలీ రాజ్‌భవన్‌లో హోలీ పండగ సంబరాలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోలీ సంబరాలు దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది. కోవిడ్ -19 అన్ని దేశాలనే వణికిస్తోంది. దీని బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల మందిపైగా మరణిచిన సంగతి తెలిసిందే.


S. Srikanth

S. Srikanth

Next Story