Andhra Pradesh: కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న గవర్నర్

Andhra Pradesh: గ్యాస్ట్రిక్, డయేరియా గుర్తించిన వైద్యులు

Sandeep Eggoju
Published on: 29 Nov 2021 3:14 PM IST
Andhra Pradesh Governor Biswabhusan Harichandan Health Bulletin Released
X

కరోనా అన్తరా సమస్యలతో బాధపడుతున్న ఏపీ గవర్నర్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. కోవిడ్ అనంతర సమస్యలతో గవర్నర్ బాధపడుతున్నారు. మరియు గ్యాస్ట్రిక్, డయేరియాను గుర్తించారు వైద్యులు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి పర్యవేక్షణలో గవర్నర్‌కు ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story