logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఇవాళ పీఆర్సీ ప్రకటించనున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Government Will Announce Employees PRC Today 13 12 2021
X

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

Highlights

మధ్యాహ్నం సీఎం జగన్‌కు తుదినివేదిక ఇవ్వనున్న పీఆర్సీ కమిటీ నివేదిక పరిశీలన అనంతరం ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయనున్న సీఎం జగన్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఇవాళ పీఆర్సీ ప్రకటించనుంది. మధ్యాహ్నం సీఎం జగన్‌కు పీఆర్సీ కమిటీ తుది నివేదిక అందించనుంది. ఇక నివేదికను పరిశీలించిన అనంతరం ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు సీఎం జగన్. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎస్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Web TitleAndhra Pradesh Government Will Announce Employees PRC Today 13 12 2021
Next Story