సిలబస్‌‌ను కుదించేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి సురేష్

Arun Chilukuri
Published on: 21 Oct 2020 5:19 PM IST
సిలబస్‌‌ను కుదించేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి సురేష్
X

నవంబర్ రెండు నుంచి స్కూళ్లు ప్రారంభమవుతున్నందున విద్యార్ధులు, తల్లిదండ్రులతోపాటు ప్రజలకు కూడా కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ అన్నారు. ఒకవైపు స్కూళ్లను ఓపెన్ చేస్తూనే మరోవైపు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్సరాన్ని కోల్పోయినందున సిలబస్‌‌ను కుదించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story