Coronavirus: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు..

Coronavirus:   కరోనా  కట్టడికి ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు..
x
Highlights

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.
ఇందుకుగాను ఐదుగురు మంత్రులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హోంమంత్రి మేకపాటి సుచరిత తో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి కన్న బాబును నియమించారు.

లాక్ డౌన్ అమల్లో ఉన్న రోడ్డు పైకి వస్తున్న వాహనదారులను, ట్రాఫిక్ పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికీ క్లాస్ ఇచ్చిమరి వెనక్కి పంపుతున్నారు. మూడు అంశాలపై కమిటీ ప్రధానంగా చర్చిస్తుంది. ఒకటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్వారంటిన్ తరలింపు.. అలాగే అలాగే నిత్యావసర సరుకుల కోసం ఒంటిగంట వరకు ఆంక్షలు లేకుండా అనుమతులు ఇచ్చారు. కొందరు ప్రజలు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంక్షల సడలింపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు ఉండగా.. విశాఖ 4 , కృష్ణాజిల్లాలో 3, గుంటూరు 2 , ప్రకాశం జిల్లా1, నెల్లూరు 1, తిరుపతి , రాజమండ్రి 1 కరోనా కేసు నమోదయింది. ఇక 406 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ నేథ్యంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభత్వం కృషి చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories