ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ

*నవంబర్ 1 నుంచి నిషేధం అమలులోకి వస్తుందన్న ప్రభుత్వం

Rama Rao
Updated on: 22 Sept 2022 8:15 PM IST
Andhra Pradesh Government has Issued a Notification Banning Flexi
X

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగం ముద్రణ, రవాణా నిషేధించింది. ఈ నిషేధం అమలులో అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి 1000 రూపాయల చొప్పున జరిమాన విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Rama Rao

Rama Rao

Next Story