Night Curfew in AP: ఏపీలో నైట్ కర్ప్యూ ఎత్తివేత

Night Curfew in AP: మాస్క్ లు కచ్చితంగా ధరించాలని నిర్ణయం

Rama Rao
Updated on: 14 Feb 2022 7:15 PM IST
Andhra Pradesh Government Has Announced that it is Suspending Night Curfew
X

ఏపీలో నైట్ కర్ప్యూ ఎత్తివేత

Night Curfew in AP: ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో నైట్ కర్ప్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాస్కులు కచ్చితంగా ధరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని నిర్ణయించింది. రాష్ర్టంలో ఫీవర్ సర్వే కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని..వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్ మెంట్ త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story