AP Secretariat Employees: ప్రభుత్వ ఉద్యోగుల హాజ‌రుపై ఏపీ స‌ర్కార్ ఫోక‌స్

*స‌చివాల‌యంలో ఉద్యోగుల బ‌యోమెట్రిక్ హాజ‌రును త‌ప్పని స‌రిచేసిన ప్రభుత్వం *ఇప్పటికే బ‌యోమెట్రిక్ హాజ‌రుపై మెమో

Sandeep Reddy
Updated on: 5 Nov 2021 6:22 PM IST
Andhra Pradesh Government Focused on AP Secretariat Employees Attendance
X

ప్రభుత్వ ఉద్యోగుల హ‌జ‌రుపై ఏపీ స‌ర్కార్ ఫోక‌స్

AP Secretariat Employees: ప్రభుత్వ ఉద్యోగుల హ‌జ‌రుపై ఏపీ స‌ర్కార్ ఫోక‌స్ చేసింది. స‌చివాల‌యంలో ఉద్యోగుల బ‌యోమెట్రిక్ హాజ‌రును త‌ప్పని స‌రిచేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే బ‌యోమెట్రిక్ హ‌జ‌రుపై సాధారణ పరిపాలనశాఖ మెమో జారీ చేసింది. మ‌రోసారి తాజాగా ఉద్యోగుల బ‌యోమెట్రిక్ హ‌జ‌రుపై మెమో జారీ అయ్యింది. హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ సచివాలయంలో కార్యదర్శులకు సూచనలు జారీ అయ్యాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story