YS Jagan: నేడు అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ

* రూ.10 వేల లోపు డిపాజిటర్లకు రూ.207.61 కోట్లు చెల్లింపులు * రూ.20వేల లోపు డిపాజిటర్లకు రూ.459.23 కోట్లు చెల్లింపులు

Sandeep Reddy
Published on: 24 Aug 2021 10:03 AM IST
Andhra Pradesh Government Cash Deposits in Agri Gold Victims Accounts Today 24 08 2021
X

అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ప్రభుత్వం నగదను జమ చేయనుంది. అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో సీఎం జగన్ నేడు నగదును జమచేయనున్నారు. 10వేల లోపు డిపాజిటర్లకు 207.61 కోట్లు చెల్లింపులు జరగనున్నాయి. అలాగే 20వేల లోపు డిపాజిటర్లకు 459.23 కోట్లు చెల్లించనుంది. మొత్తం 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు 666.84 కోట్లు నగదును జమ చేయనుంది ప్రభుత్వం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story