వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు

Andhra Pradesh: రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన తీరును ఎవరూ హర్షించరు

Sandeep Eggoju
Updated on: 15 May 2021 4:25 PM IST
EX MLA Vishnu Kumar Fire on YCP Government
X

ఎక్స్ ఏమ్మెల్యే విష్ణు కుమార్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు చేసిన తీరుపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఈ అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అరెస్ట్ చేయాలన్న విష్ణుకుమార్ రాజు.. వైసీపీ అరాచక పాలనకు ఇదో నిదర్శనం అంటూ మండి పడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story