Breaking News: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh: Election Notification for MPTC, ZPTC polls Released
x

Breaking News: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Highlights

Breaking News: ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది.

Breaking News: ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఎస్‌ఈసీ. ఈనెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైనచోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories