Andhra Pradesh: గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై ఏపీ డీజీపీ సమీక్ష

Andhra Pradesh: 45మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ భేటీ

Sandeep Eggoju
Published on: 26 Oct 2021 9:33 PM IST
Andhra Pradesh DGP Revevie on Preventing Ganja Smuggling
X
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నివారణపై డీజీపీ సమీక్ష (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: మాదక ద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ.. తెలంగాణ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story